సాధారణ బదిలీలపై ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో 80 నుంచి ఇరిగేషన్‌శాఖకు మినహాయిస్తూ సాగునీటిపారుదలశాఖ కార్యదర్శి రాహుల్‌బొజ్జా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణకు ప్రభుత్వం నియమించిన రిటైర్జ్ జడ్జి పీసీ ఘోష్‌ను కలిసేందుకు ఇరిగేషన్‌శాఖ కార్యదర్శి రాహుల్‌బొజ్జా పశ్చిమ బెంగాల్‌కు వెళ్లనున్నారని విశ్వసనీయ సమాచారం.