కలకత్తాకు ఇరిగేషన్ కార్యదర్శి రాహుల్ బొజ్జా!
కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణకు ప్రభుత్వం నియమించిన రిటైర్జ్ జడ్జి పీసీ ఘోష్‌ను కలిసేందుకు ఇరిగేషన్‌శాఖ కార్యదర్శి రాహుల్‌బొజ్జా పశ్చిమ బెంగాల్‌కు వెళ్లనున్నారని విశ్వసనీయ సమాచారం.
హైదరాబాద్, మార్చి27 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణకు ప్రభుత్వం నియమించిన రిటైర్జ్ జడ్జి పీసీ ఘోష్‌ను కలిసేందుకు ఇరిగేషన్‌శాఖ కార్యదర్శి రాహుల్‌బొజ్జా పశ్చిమ బెంగాల్‌కు వెళ్లనున్నారని విశ్వసనీయ సమాచారం. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల ప్లానింగ్, డిజైన్, నిర్మాణ లోపాలు, కాంట్రాక్టుల అప్పగింత తదితర అంశాలపై విచారించి నివేదికను అందజేయాలని జస్టిస్ పీసీ ఘోష్‌కు మార్గదర్శకాలు జారీచేశారు. ఆయా అంశాలపై చర్చించేందుకు, అందుకు సంబంధించిన సమాచారాన్ని అందజేసేందుకు రాహుల్ బొజ్జా కలకత్తా వెళ్లనున్నారని తెలిసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi | ప్రభుత్వం మారినా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం.. తమిళనాడులో ప్రధాని మోదీ
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

