Devadula | రెండేండ్ల క్రితం వరకు పచ్చటి పొలాలతో కళకళలాడిన జనగామ ప్రాంతం ఇప్పుడు కరువు కోరల్లో చిక్కుకున్నది. జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదు కాకపోవడంతో వానకాలం సాగు ప్రారంభమై నెలరోజులు దాటుతున్నా సగం విస్తీర�
సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. రైతన్నను గతంలో ఎన్నడూ లేనివిధంగా వెంటాడుతున్నాయి. ఒకప్పుడు పుష్కలమైన జలాలతో భూమికి బరువైన పంటలు పండించి పల్లెలు ఇప్పుడు పంటలను కాపాడుకునేందుకు తండ్లాడుతున్నాయి.
భూమిని నమ్ముకొని కోటి ఆశలతో, అప్పు చేసి సాగు చేసిన పంట కండ్ల ముందే ఎండిపోతున్నది. దీంతో అన్నదాతలు ఆగమాగమవుతున్నారు. సాగునీరు అందక చేతికి అందే దశలో పంట ఎండిపోవడంతో ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం మేదపల్లి గ్రామ శివారులోని ఏనుగుల చెరువులో సమృద్ధ్దిగా నీరున్నా ఆయకట్టుకు వాడుకోలేని దుస్థితి నెలకొన్నది. చెరువు కాలువ, తూము శిథిలావస్థకు చేరడంతో నీరు అందే పరిస్థితి లేద