US vs Iran | డ్రోన్లు (Drones), క్షిపణుల (Missiles) దాడులతో పశ్చిమాసియా (West Asia) మళ్లీ దద్దరిల్లింది. ఓవైపు శాంతి కోసం చర్చలు జరుపుతూనే అమెరికా- ఇరాన్ (USA-Iran) దేశాలు పరస్పర దాడులకు దిగాయి. ఇరాన్.. కువైట్ (Kuwait), బహ్రెయిన్ (Bahrain) లోని అమ
Iran Attack | అమెరికా-ఇరాన్ (US-Iran) దేశాల మధ్య దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియా (West Asia) లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు శాంతి ఒప్పందంపై చర్చలు కొనసాగుతుండగానే.. అమెరికా-ఇరాన్ మధ్య భీకర ఘర్షణలు చోటు�
పశ్చిమాసియా యుద్ధం వేళ గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేస్తున్న నేపథ్యంలో సౌదీ అరేబియాకు పాకిస్థాన్ నుంచి భారీ సైనిక, రక్షణ మద్దతు లభించింది. భారీ ఎత్తున సైనిక బలగాలను, యుద్ధ విమానాలను సౌదీ అరేబియాకు పంప�
కువైట్‌పై ఇరాన్ దాడుల్లో ఓ భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు. విద్యుత్తు, నీటి శుద్ధి ప్లాంట్‌పై జరిపిన బాంబు దాడుల్లో భారతీయుడు చనిపోయినట్టు భారత ఎంబసీ సోమవారం వెల్లడించింది.
Iran Attacks | గల్ఫ్ దేశాల (Gulf states) పై ఇరాన్ (Iran) క్షిపణి దాడులతో విరుచుకుపడుతున్నది. క్షిపణి శకలాలు మీద పడి యూఏఈ (UAE) లోని అబుదాబి (Abu Dhabi) లో ఐదుగురు భారతీయులు (Indians) గాయపడ్డారు. అబుదాబిలోని అధికారులు ఈ విషయాన్ని ధ్రువీకరించ
ఇరాన్ దాడుల్లో పశ్చిమాసియాలో అమెరికా మిలిటరీ స్థావరాలకు భారీ నష్టం వాటిల్లిందని, 13 సైనిక స్థావరాలు ధ్వంసమయ్యాయని ‘ద న్యూయార్క్ టైమ్స్' పేర్కొన్నది. అమెరికా అధికారులు, సైనిక సిబ్బందిని ఉటంకిస్తూ ఈ కథ�
పశ్చిమాసియా ఉద్రిక్తతలు చల్లారడం లేదు. యుద్ధం ఆదివారం 16వ రోజుకు చేరుకుంది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులను ముమ్మరం చేసింది. యూఏఈ నుంచి అమెరికా తమపై దాడులు చేసిందని ఆరోపించిన ఇరాన్.. యూఏఈపై ప్రతిదాడులు ముమ�
Iran Israel War | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అంతకంతకూ విస్తరిస్తున్నాయి. నిన్న యూఏఈ, కువైట్, బహ్రెయిన్, ఖతార్, సౌదీ అరేబియా, జోర్డాన్ వంటి గల్ఫ్ దేశాలకు యుద్ధం విస్తరించగా.. తాజాగా ఇప్పుడు ఆసియా-ఐరోపా సరిహద్దు ద�
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. శ్రీలంక తీరంలో ఇరాన్‌కు చెందిన శక్తిమంతమైన ఓ యుద్ధ నౌకపై అమెరికాకు చెందిన సబ్‌మెరైన్ ఒకటి భీకర దాడులు జరిపింది.
Petrol Price |ఇరాన్‌తో అమెరికా, ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధం కారణంగా ప్రపంచంపై భౌగోళిక, రాజకీయ, ఆర్థిక పర్యవసనాలు అనివార్యమైనప్పటికీ యుద్ధం కొనసాగిన పక్షంలో భారత్‌పై కూడా దీని ప్రభావం పడనుంది. పశ్చిమాసియాలో ఉ�
Iran Israel War | విదేశాల్లో చదువుకుంటున్న మొత్తం భారతీయ విద్యార్థుల్లో పావు వంతు మంది గల్ఫ్ దేశాల్లోనే ఉన్నారు. ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతున్న దరిమిలా ఈ విద్యార్థుల చదువులకు ఆటంకం ఏర్పడే అవకాశ
Iran Israel War | ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా చేపట్టిన దాడులతో అగ్నిగుండంగా మారిన పశ్చిమాసియాలో మూడోరోజూ ఉద్రిక్తతలు కొనసాగాయి. తమ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీని హతమార్చిన ఇజ్రాయెల్, అమెరికాపై
Iran attacks | ఒకవైపు ఇరాన్ (Iran) పై అమెరికా-ఇజ్రాయెల్ (US-Israel) దాడులు కొనసాగుతుండగానే.. ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు పాల్పడుతోంది. ముఖ్యంగా పరిసర దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు చేస్తోంది. �
UAE | అమెరికా-ఇజ్రాయెల్ (US-Israel) దేశాలు సంయుక్తంగా దాడిచేసి తమ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) ని హతమార్చడంపై ఇరాన్ ప్రతీకారంతో రగిలిపోతున్నది. ఇజ్రాయెల్ (Israel) తోపాటు తన పొరుగుదేశాల్లోని అమెరికా స�