సౌదీకి పాక్ బలగాలు.. 13 వేల మంది జవాన్లు, 10-18 జెట్ల తరలింపు
పశ్చిమాసియా యుద్ధం వేళ గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేస్తున్న నేపథ్యంలో సౌదీ అరేబియాకు పాకిస్థాన్ నుంచి భారీ సైనిక, రక్షణ మద్దతు లభించింది. భారీ ఎత్తున సైనిక బలగాలను, యుద్ధ విమానాలను సౌదీ అరేబియాకు పంపినట్టు పలు నివేదికలు పేర్కొన్నాయి.
ఇస్లామాబాద్, ఏప్రిల్ 12: పశ్చిమాసియా యుద్ధం వేళ గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేస్తున్న నేపథ్యంలో సౌదీ అరేబియాకు పాకిస్థాన్ నుంచి భారీ సైనిక, రక్షణ మద్దతు లభించింది. భారీ ఎత్తున సైనిక బలగాలను, యుద్ధ విమానాలను సౌదీ అరేబియాకు పంపినట్టు పలు నివేదికలు పేర్కొన్నాయి. పాక్‌కు చెందిన 13,000 మంది సైనికులను, 10 నుంచి 18 యుద్ధ విమానాలను సౌదీ అరేబియాలో మోహరించినట్టు తెలిసింది.
వీటిని సౌదీ అరేబియా తూర్పు సెక్టార్‌లోని కింగ్ అబ్దుల్ అజీజ్ ఎయిర్‌బేస్ వద్ద మోహరించినట్టు సమాచారం. ఇరు దేశాల మధ్య గత ఏడాది కుదిరిన వ్యూహాత్మక రక్షణ ఒప్పందంలో భాగంగా ఈ సైనిక మోహరింపు చేపట్టినట్టు పాకిస్థాన్ ప్రభుత్వ అధికారి ఒకరు స్పష్టం చేశారు. ఈ ఒప్పందం ప్రకారం, ఒక దేశంపై జరిగే ఎలాంటి దాడినైనా మరో దేశంపై జరిగిన దాడిగానే పరిగణిస్తారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

