iPhone 16 | ఆపిల్ ఐ-ఫోన్ యూజర్లు కొత్తగా వచ్చిన ఐ-ఫోన్ 16 సిరీస్ ఫోన్ల కోసం ప్రీ ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు. ఈ ఫోన్లపై గరిష్టంగా రూ.5000 వరకూ క్యాష్ డిస్కౌంట్ లభిస్తున్నది.
iPhone 16 | ఐఫోన్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. తన తదుపరి మోడల్ ఐఫోన్ 16ను (iPhone 16) యాపిల్ (Apple) సంస్థ మార్కెట్లోకి విడుదల చేసింది.