IPhone 16 Series | భారీ డిస్ప్లే, మెరుగైన కెమెరాలతో రానున్న ఐఫోన్ 16 సిరీస్
IPhone 16 Series : 2024 ఆరంభంలోనే మొబైల్ దిగ్గజాలు న్యూ జనరేషన్ ఫ్లాగ్షిప్ ఫోన్లను లాంఛ్ చేస్తున్నట్టు ప్రకటించాయి. వివో నుంచి వన్‌ప్లస్ వరకూ స్మార్ట్‌ఫోన్ తయారీకంపెనీలు తమ ప్రీమియం ఫోన్లను లాంఛ్ చేస్తున్నాయి.
IPhone 16 Series : 2024 ఆరంభంలోనే మొబైల్ దిగ్గజాలు న్యూ జనరేషన్ ఫ్లాగ్షిప్ ఫోన్లను లాంఛ్ చేస్తున్నట్టు ప్రకటించాయి. వివో నుంచి వన్‌ప్లస్ వరకూ స్మార్ట్‌ఫోన్ తయారీకంపెనీలు తమ ప్రీమియం ఫోన్లను లాంఛ్ చేస్తున్నాయి. శాంసంగ్ ఇప్పటికే తన న్యూ గెలాక్సీ ఎస్24 సిరీస్‌ను లాంఛ్ చేసింది. ఇక ఇప్పుడు అందరి కండ్లూ యాపిల్ ఐఫోన్ 16 సిరీస్‌పై దృష్టి సారించాయి.
ఐఫోన్ 16 సిరీస్ భారీ స్క్రీన్స్, మెరుగైన కెమెరాలు, ఫాస్టర్ ప్రాసెసర్లు, న్యూ బటన్స్, ఏఐ అప్‌గ్రేడ్స్‌తో ఆకట్టుకోనుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఐఫోన్ 16 ప్రొ మోడల్స్‌లో 6.3 ఇంచ్ డిస్ప్లే, ఐఫోన్ 16 ప్రొ మ్యాక్స్ 6.9 ఇంచ్ డిస్ప్లేతో కస్టమర్ల ముందుకు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇక ఐఫోన్ 16 సిరీస్‌లో కెమెరాల్లో భారీ మెరుగుదల ఉంటుందని చెబుతున్నారు. మెరుగైన జూమ్ సామర్ధ్యాలు, లోలైట్ పెర్ఫామెన్స్ మెరుగుదుల, స్పేషియల్ వీడియో రికార్డింగ్ వంటి పీచర్లు కస్టమర్లను ఆకట్టుకుంటాయి.
ఐపోన్ 16 ప్రొ, ఐఫోన్ 16 ప్రొ మ్యాక్స్ వైడ్‌యాంగిల్ లెన్స్, టెలిఫోటో లెన్స్, అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌తో ట్రిపుల్ లెన్స్ కెమెరా సిస్టమ్స్ కలిగిఉంటాయి. పెరిస్కోప్ డిజైన్‌తో టెలిఫొటో లెన్స్ 10x ఆప్టికల్ జూమ్, 100x డిజిటల్ జూమ్‌ను కలిగిఉంటాయి. ఇక ఐఫోన్ 16 నాలుగు మోడల్స్ ఫేస్ ఐడీ 2.0 పేరిట న్యూ ఫీచర్‌తో 12ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో రానున్నాయి. ప్రస్తుతం ఐఫోన్ 15 ప్రొ మోడల్స్‌కే పరిమితమైన యాక్షన్ బటన్ ఫీచర్‌ను ఐఫోన్ 16 మోడల్స్ అన్నింటిలో యాపిల్ ప్రవేశపెడుతోందని చెబుతున్నారు.
Read More :
Shraddha Das | గ్లామర్ అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న శ్రద్ధాదాస్..
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

