ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ కాలేజీల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఎంపీసీలో సిర్పూర్ కాగజ్నగర్ కాలేజీ విద్యార్థి జెల్ల అమన్ 990 మార్కులు సాధించాడు.
ఇంటర్ ఫలితాల్లో సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన బొంగు కల్పన-తిరుపతిరెడ్డి కూతుళ్లు రాష్ట్రస్థాయిలో ఉత్తమ మార్కులు సాధించారు.