కాలంతోపాటు మనుషుల జీవనశైలి కూడా మారుతున్నది. ముఖ్యంగా, రాత్రిపూట విధులతో కంటినిండా నిద్ర కరువై పోతున్నది. ఇక రాత్రంతా టీవీలు, స్మార్ట్ఫోన్లు చూస్తూ గడపడం వల్ల.. ఆలస్యంగా నిద్రకు ఉపక్రమించాల్సి వస్తున్న
ముఖంపై ముడతలకు నిద్రలేమి, ఒత్తిడి కారణం అవుతున్నాయి. సొగసు.. చిన్నవయసులోనే ముఖం చాటేస్తున్నది. అయితే.. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యకరమైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చని సౌందర్య నిపుణులు చెబుతున్నారు.
Heath tips : కంటినిండా నిద్రపోతే మనసు, శరీరం ఆరోగ్యంగా ఉంటాయి. కానీ ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఆఫీసులో పని ఒత్తిడి లాంటి వాటివల్ల కొందరికి సరిగా నిద్రపట్టదు. దాంతో శారీరకంగా నీరసించిపోతారు. మానసికంగా ఆందో�