Shehbaz Sharif | దాయాది పాక్ బుద్ధి కుక్క తోక వంకరలా ఉంది. ఆపరేషన్ సిందూర్‌తో దాయాదికి భారత్ గట్టి గుణపాఠం చెప్పినా పాక్ నేతల్లో మాత్రం మార్పు రావడం లేదు.
పహల్గాం ఉగ్ర దాడి తర్వాత ఏ క్షణంలోనైనా భారత్‌తో యుద్ధం ప్రారంభమయ్యే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న క్రమంలో పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా మహ్మద్ ఆసిఫ్ శుక్రవారం భారత్‌ను మరోసారి బెదిరించారు.
జమ్ము కశ్మీరులోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడికి ప్రతిచర్యగా భారత్ పాకిస్థాన్‌పై దౌత్యపరమైన చర్యలను ప్రకటించిన మరుసటి రోజు పాకిస్థాన్ కూడా భారత్‌పై ప్రతీకార చర్యలను ప్రకటించింది.
న్యూఢిల్లీ: ఇండియా, పాకిస్థాన్ మధ్య మంగళ, బుధవారాల్లో రెండు రోజుల పాటు చర్చలు జరగనున్నాయి. సింధూ నదీ జలాల పంపకం విషయంలో ఈ రెండు దేశాలు చర్చలు జరపనున్నాయి. ప్రతి ఏటా జరగాల్సిన ఈ సమావే�