ఇండియా, పాకిస్థాన్ మధ్య రెండు రోజుల చర్చలు

న్యూఢిల్లీ: ఇండియా, పాకిస్థాన్ మధ్య మంగళ, బుధవారాల్లో రెండు రోజుల పాటు చర్చలు జరగనున్నాయి. సింధూ నదీ జలాల పంపకం విషయంలో ఈ రెండు దేశాలు చర్చలు జరపనున్నాయి. ప్రతి ఏటా జరగాల్సిన ఈ సమావేశం రెండేళ్ల తర్వాత ఈసారి జరగబోతోంది. నదీ జలాల పంపకం, రెండు దేశాల ఆందోళనలపై అధికారులు చర్చించనున్నారు. లఢాక్‌లో ఇండియా నిర్మించబోయే పలు జలవిద్యుత్ కేంద్రాలపై పాకిస్థాన్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. వీటిపై చర్చించడానికి పాకిస్థాన్ అధికారులు ఇండియాకు వస్తున్నారు.
పర్మనెంట్ ఇండస్ కమిషన్ 116వ సమావేశం మార్చి 23, 24వ తేదీల్లో న్యూఢిల్లీలో జరగనున్నట్లు పాకిస్థాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జహీద్ హఫీజ్ వెల్లడించారు. సింధూ నదీ జలాల ఒప్పందం ప్రకారం రెండు దేశాల కమిషనర్లు ప్రతి ఏటా కనీసం ఒక్కసారైనా సమావేశం కావాలి. ఒకసారి పాక్‌లో, ఒకసారి ఇండియాలో ఈ చర్చలు జరుగుతాయి. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత రెండు దేశాల అధికారులు తొలిసారి సమావేశం కాబోతుండటం గమనార్హం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్ బాస్ హౌస్‌లో ముదిరిన గొడవలు.. సుధీర్, ముకేష్ మధ్య మాటల యుద్ధం, తనను తాను కొట్టుకున్న నీతూ!
Donald Trump | ఓటమితో ట్రంప్‌కు ‘జ్ఞానోదయం’!.. అమెరికా వలస విధానంపై సంచలన వ్యాఖ్యలు
Delimitation Bill | డీలిమిటేషన్ బిల్లుపై కేంద్రం మరోసారి ఫోకస్.. ఈ నెల 24, 25 తేదీల్లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలా?
AI Drones | దోమల భరతం పట్టే ఏఐ డ్రోన్లు.. గుజరాత్ కుర్రాళ్ల ఆవిష్కరణకు గేట్స్ ఫౌండేషన్ ఫిదా!
Death Certificates Scam | బతికుండగానే డెత్ సర్టిఫికెట్లు.. సిద్దిపేటలో వెలుగులోకి వచ్చిన షాకింగ్ మోసం!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

