64 గళ్ల ఆటలో కొత్త రారాజు వచ్చాడు. సుమారు రెండున్నర దశాబ్దాలుగా భారత చదరంగ క్రీడకు కర్త, కర్మ, క్రియగా ఉన్న దిగ్గజ గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ వారసుడిగా తెలుగు మూలాలున్న 17 ఏండ్ల చెన్నై చిన్నోడు దొమ
క్యాండిడేట్స్ చెస్ టోర్నీ లో భారత యువ గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ మళ్లీ విజయాల బాట పట్టాడు. ఆరో రౌండ్లో ఓడిన గుకేశ్.. 8వ రౌండ్లో భారత్‌కే చెందిన విదిత్ గుజరాతిని ఓడించాడు.