భారత సంతతికి చెందిన వ్యాపార వేత్త హర్షవర్ధన్ ఎస్ కిక్కేరి(55) అమెరికాలో ఘోరానికి పాల్పడ్డాడు. భార్య శ్వేత (44) కుమారుడిని కాల్చి చంపి తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు.
H-1B Visa | అమెరికాలో పనిచేయాలనుకొనే ప్రతి భారతీయుడు సాఫ్ట్వేర్ రంగానికే తొలి ప్రాధాన్యం ఇస్తాడు. అయితే, గడిచిన ఎనిమిదేండ్లలో హెచ్-1బీ వీసా దరఖాస్తులను ప్రముఖ భారత సాఫ్ట్వేర్ కంపెనీలు 56 శాతం తగ్గించేశాయి