కెనడాలోని ఒట్టావా సమీపంలో ఓ భారతీయుడు దారుణ హత్యకు గురయ్యారు. ఆయనను ఓ వ్యక్తి రాక్లాండ్ ప్రాంతంలో కత్తితో పొడిచి, హత్య చేశాడు. ఈ ఘటనకు సంబంధించి ఓ అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కెనడాలో భారతీయులపై దాడులు పెరిగిపోతున్నాయి. ఈ నెల 1న బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థి గురసిస్ సింగ్ (22)ను రూమ్మేట్ హత్య చేయగా, ఈ నెల 6న సెక్యూరిటీ గార్డ్ హర్షణ్‌దీప్ సింగ్ (20)ని కాల్చి చంపేశారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో 23 ఏండ్ల భారతీయుడు మరణించాడు. ఈనెల 21న డోనెట్స్ ప్రాంతంలో ఉక్రెయిన్ బలగాల వైమానిక దాడుల్లో గుజరాత్‌కు చెందిన హిమిలి అశ్విన్భాయి మంగుకియా మరణించినట్టు ఆదివారం వార్తా కథనాలు వ�