కెనడాలో మరో భారతీయుడి హత్య
కెనడాలో భారతీయులపై దాడులు పెరిగిపోతున్నాయి. ఈ నెల 1న బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థి గురసిస్ సింగ్ (22)ను రూమ్మేట్ హత్య చేయగా, ఈ నెల 6న సెక్యూరిటీ గార్డ్ హర్షణ్‌దీప్ సింగ్ (20)ని కాల్చి చంపేశారు.
- వారం వ్యవధిలో రెండో ఘటన
న్యూఢిల్లీ: కెనడాలో భారతీయులపై దాడులు పెరిగిపోతున్నాయి. ఈ నెల 1న బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థి గురసిస్ సింగ్ (22)ను రూమ్మేట్ హత్య చేయగా, ఈ నెల 6న సెక్యూరిటీ గార్డ్ హర్షణ్‌దీప్ సింగ్ (20)ని కాల్చి చంపేశారు. హర్షణ్‌దీప్ కేసులో ఇద్దర్ని అరెస్ట్ చేసినట్లు ఎడ్మంటన్ పోలీసులు ప్రకటించారు.
శుక్రవారం రాత్రి 12.30 గంటల సమయంలో తమకు సమాచారం అందిన వెంటనే అపార్ట్‌మెంట్‌కు వచ్చి చూశామని, స్పృహలేని స్థితిలో ఉన్న హర్షణ్‌దీప్‌ను దవాఖానకు తరలించామని, ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారని పోలీసులు చెప్పారు. సీసీటీవీ ఫుటేజ్‌లో ముగ్గురు దుండగులు హర్షణ్‌దీప్‌పై దాడి చేసినట్లు కనిపించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’ కంటే ‘ఆదిపురుష్’ విజువల్స్ బెటరా.. గ్రాఫిక్స్ విషయంలో ప్రభాస్ సినిమాకే ఎక్కువ మార్కులు!
MLA Murali Naik | దీపావళి వేడుకల్లో ఎమ్మెల్యే మురళీ నాయక్ చేదు అనుభవం : వీడియో
Virosh | జపాన్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దీపావళి వేడుకలు.. విదేశీ గడ్డపై సంప్రదాయ హోమం!
Police Misconduct | పోలీసుల దారిదోపిడీ..! కానిస్టేబుల్,హోంగార్డుపై కేసు.. కానిస్టేబుల్ పరారీ
Renu Desai | దీపావళి వేడుకల్లో రేణూ దేశాయ్.. ‘చంద్రకోర’ తిలకం ధరించి అందరి దృష్టిని ఆకర్షించిన నటి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

