ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత అండర్-19 జట్టు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో శుభారంభం చేసింది. ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరిగిన తొలి వన్డేలో భారత కుర్రాళ్లు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించారు.
ఇంగ్లండ్ అండర్-19తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భారత అండర్-19 జట్టు దుమ్మురేపుతున్నది. గురువారం జరిగిన మూడో వన్డేలో యువ భారత్ 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్
సౌదీ అరేబియాలోని దమామ్ వేదికగా జరిగిన అం డర్-18 ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో చివరి రోజు భారత్‌కు తొలి స్వ ర్ణం దక్కింది. జావెలిన్ త్రో లో హిమా న్షు.. దేశానికి తొలి పసిడిని అందించాడు.
బ్రెజిల్ వేదికగా జరిగిన వరల్డ్ బాక్సింగ్ కప్‌లో భారత బాక్సర్లు అదరగొట్టారు. ఒక స్వర్ణం, ఒక రజతంతో పాటు నలుగురు బాక్సర్లు కాంస్య పతకాలు సాధించారు. శనివారం రాత్రి జరిగిన పురుషుల 70 కిలోల విభాగంలో హితేశ్