హిమాలయ పర్వత సానువుల్లో భారత్, ఇంగ్లండ్ టెస్టు సిరీస్ ఆఖరి సమరానికి రంగం సిద్ధమైంది. చుట్టూ మంచు దుప్పటి కప్పుకున్నట్లు శ్వేత వర్ణంలో మెరిసిపోతున్న పర్వతాల మధ్య రెండు అత్యుత్తమ జట్లు తలపడబోతున్నాయి
అయినా.. ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టులో టీమ్ఇండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుందంటే అందుకు ప్రధాన కారణం.. యువ ఆటగాళ్లు అవకాశాలను అందిపుచ్చుకోవడమే. ఓపెనర్ యశస్వి జైస్వాల్ రెండు ద్విశతకాలతో అదరగొడితే.. సర్ఫర
ఉప్పల్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో భారత్‌పై ఇంగ్లాండ్ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా, మ్యాచ్‌ను చూసేందుకు భారీగా క్రీడాభిమానులు తరలిరావడంతో స్టేడియంలో సందడి నెలకొంది.
ఉప్పల్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ టెస్టు మ్యాచ్ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో తొలి రోజు మ్యాచ్‌ను వీక్షించేందుకు క్రికెట్ అభిమానులు భారీగా తరలిరావడంతో సందడి నెలకొంది.
భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా వచ్చే నెల 25న తొలి మ్యాచ్‌కు హైదరాబాద్ ఆతిథ్యమివ్వనుంది. ఈ నేపథ్యంలో రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబును శనివారం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(