Amar Jawan Jyoti | ఢిల్లీలో వెలుగుతుండే అమర జవాన్ జ్యోతి ఆరనుంది. 50 ఏళ్ల తర్వాత ఈ జ్యోతిని ఆర్పేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇండియా గేట్ వద్ద ఉండే ఈ జ్యోతిని నేడు అంటే శుక్రవారం ఆర్పేయనున్నారు.
రక్షణ శాఖ స్థలంలో ప్రైవేట్ సంస్థ కార్యకలాపాలా?కేంద్ర ప్రభుత్వం, ఆర్మీపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహంన్యూఢిల్లీ, డిసెంబర్ 10: కంటోన్మెంట్ ప్రాంతం లో కార్యకలాపాలు నిర్వహించేందుకు ప్రైవేట్ క్రీడాసంస్థను అన�