IND vs Oman : ఆసియా కప్ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు చితక్కొట్టారు. ఒమన్ బౌలర్లపై విరుచుకుపడుతూ ఓపెనర్ అభిషేక్ శర్మ(38) విధ్వంసం కొనసాగించగా.. సంజూ శాంసన్ (56) అర్ధ శతకంతో రెచ్చిపోయాడు.
IND vs Oman : చివరి లీగ్ మ్యాచ్‌లో దంచేస్తారనుకుంటే భారత జట్టు ఆటగాళ్లు వరుసగా పెవిలియన్ చేరుతున్నారు. పవర్ ప్లేలో వరుసగా బౌండరీలతో అలరించిన అభిషేక్ శర్మ(31) వికెట్ కీపర్ వినాయక శుక్లాకు దొరికిపోయాడు.
IND vs Oman : ఆసియా కప్ చివరి లీగ్ మ్యాచ్‌లో అజేయంగా దూసుకెళ్తున్న భారత్ నామమాత్రపు పోరులో ఒమన్‌తో తలపడుతోంది. అబుదాబీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ తీసుకున్నాడు.