అపెక్స్ కౌన్సిల్, సీడబ్ల్యూసీ అనుమతులు లేకుండా ఏపీ ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధంగా గోదావరిపై అక్రమంగా పలు ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నదని తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
కృష్ణా నదిలో కర్ణాటకకు నీటి కేటాయింపులు లేకున్నా ఆ రాష్ట్రం ఎలాంటి అనుమతులు లేకుండా ప్రాజెక్టులను నిర్మించిందని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చింది.
మంత్రి నిరంజన్ రెడ్డి| ఆంధ్రప్రదేశ్ అక్రమ ప్రాజెక్టులపై మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్ అయ్యారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం అక్రమ ప్రాజెక్టు అని స్పష్టం చేశారు. అక్రమ ప్రాజెక్టులను అడ్డుకొని తీరుతామని చెప్�