గోదావరిపై అక్రమ ప్రాజెక్టులు వెంటనే ఏపీని నిలువరించాలి
అపెక్స్ కౌన్సిల్, సీడబ్ల్యూసీ అనుమతులు లేకుండా ఏపీ ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధంగా గోదావరిపై అక్రమంగా పలు ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నదని తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
- జీఆర్ఎంబీకి తెలంగాణ ఘాటు లేఖ
హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): అపెక్స్ కౌన్సిల్, సీడబ్ల్యూసీ అనుమతులు లేకుండా ఏపీ ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టానికి విరుద్ధంగా గోదావరిపై అక్రమంగా పలు ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నదని తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆయా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టకుండా ఏపీని నిలువరించాలని కోరింది. ఈ మేరకు గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) చైర్మన్‌కు తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ సోమవారం ఘాటుగా లేఖ రాశారు. గోదావరి నదిపై కొత్తగా ఏ ప్రాజెక్టు చేపట్టాలన్నా జీఆర్ఎంబీతోపాటు అపెక్స్ కౌన్సిల్ అనుమతి పొందాలని ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం స్పష్టం చేస్తున్నదని, అయినా ఇదేమీ పట్టకుండా ఏపీ తన నీటి వాటా (518 టీఎంసీలు)కు మించి 776 టీఎంసీలను వినియోగించుకునేందుకు అక్రమం గా ప్రాజెక్టులను కడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Godavari
- GRMB
- Illegal projects
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

