తనపై తప్పుడు కేసు పెట్టారని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. ఈడీ తనను చట్టవిరుద్ధంగా అరెస్టు చేసిందని చెప్పారు. అక్రమ అరెస్టుపై న్యాయ పోరాటం చేస్తానని స్పష్టం చేశారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్‌రెడ్డిని పోలీసులు తెల్లవారుజామున అరెస్టు చేయడంపై హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు.