అక్రమ కట్టడాల కూల్చివేతలో హైడ్రా తీరుపై హైకోర్టు పలు సందేహాలు లేవనెత్తింది. హైడ్రాకు ఉన్న చట్టబద్ధత ఏమిటో చెప్పాలని ప్రశ్నించింది. ఏ అధికారం కింద కూల్చివేత చర్యలు చేపడుతున్నారన్న వివరాలు సమర్పించాలని
కామారెడ్డి పట్టణంలో అక్రమ కట్టడాల తొలగింపు వ్యవహారం బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య వాగ్వాదానికి దారితీసింది. హౌసింగ్‌బోర్డు కాలనీలోని ఓ అక్రమ కట్టడాన్ని మున్సిపల్ అధికారులు బుధవారం కూల్చివేశారు.
ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) భవిష్యత్ అవసరాల కోసం ఆర్ అండ్ ఆర్ కింద సేకరించిన మూడు ఎకరాల స్థలంలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) అధికారులు