వయో వృద్ధుల సంరక్షణ చట్టంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం జీఓఎంఎస్ నెంబర్ 40 ద్వారా జారీ చేసిన పలు ప్రయోజనకర సవరణల ద్వారా వృద్ధ తల్లిదండ్రులను నిరాధరిస్తున్న కొడుకులకు తగు చట్టపర చర్యలకు దోహద పడుతోంది.
Trinamool Congress | పశ్చిమ బెంగాల్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎమ్మెల్యేల్లో సగం మంది పార్టీ విప్‌ను ధిక్కరించారు. ఈ నేపథ్యంలో వారిపై చర్యలకు అంతర్గత క్రమశిక్షణా కమిటీ సన్నద్ధమైంది. దీని కోసం ఎమ్మెల్య�
Mayawati | కేంద్ర ప్రభుత్వం దళిత నేతలను విస్మరించడం తగదని ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. దళితుల ఆశాకిరణం కాన్షీరామ్‌కు భారతరత్న ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.
చాలా ఏండ్ల కిందట గ్రామాలు, పట్టణాల్లో ఆడదయ్యాలు తిరుగుతున్నాయన్న పుకార్ల నేపథ్యంలో ఇంటిపై డోర్ పక్కన ‘ఓ స్త్రీ రేపు రా’ అని రాసే వారు. అది చదివి దయ్యం ఆ ఇంట్లోకి రాదని, మరో ఇంటికి వెళ్లి అక్కడా అదే రాసి ఉం