ఇల్లే కాదు.. సమాజాన్ని చక్కబెడుతామని ధీమా రాజకీయాలు, శాంతిభద్రతల్లోనూ ఆమె కీలకం ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనత చాటిన అతివలకు అవార్డుల ప్రదానం షీటీమ్స్, టీ షటిల్, షీ సేఫ్ యాప్లతో భద్రత 
బంజారాహిల్స్,ఫిబ్రవరి 23: తమ ఇంటికి సమీపంలోని ఖాళీ స్థలంలో తాగుబోతులు తిష్టవేశారంటూ ఫిర్యాదు చేసిన నిమిషాల వ్యవధిలోనే.. వారిని అక్కడినుంచి పంపించి తమ సమస్యను పరిష్కరించారంటూ ఓ మహిళ బంజారాహిల్స్ పోలీసు