లాటరీ మెసేజ్ వచ్చిందా? అయితే.. ఒక్క నిమిషం ఆగండి

లాటరీ గెల్చుకున్నారని మీకు గుర్తు తెలియని నంబరు నుంచి మెసేజ్ వచ్చిందా? మీ ప్రమేయం లేకుండానే మీకు గిఫ్ట్ పంపిస్తామని ఎవరైనా మీకు కాల్ చేశారా? కేవైసీ అప్డేట్ చేయాలంటూ ఒత్తిడి తెస్తున్నారా? డబ్బులు చెల్లిస్తామని ఎవరైనా క్యూఆర్ కోడ్ పంపించారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. అటువంటి ప్రకటనలు, మెసేజ్‌లు సైబర్ నేరగాళ్లవి అయి ఉండొచ్చు. గుర్తు తెలియని ఫోన్ నంబరు నుంచి అటువంటివి వస్తే ఒక్క క్షణం ఆలోచించండి. సైబరాబాద్ సైబర్ క్రైం ఫోన్ నంబరు 9490617310 లేదా 040-27854031కు డయల్ చేసి మాట్లాడండి. మీకు మెసేజ్, కాల్ వచ్చిన విధానాన్ని వివరించి సందేహాలు నివృత్తి చేసుకోండి. మీరు సైబర్ నేరాల బారిన పడకుండా పోలీసులు మీకు సహాయం అందిస్తారు. ఉదయం 9 గం టల నుంచి సాయంత్రం 8 గంటల వరకు ఆ నంబర్లలో సంప్రదించవచ్చని సైబరాబాద్ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

