“నగరంలో మెట్రో విస్తరణ పేరిట కాంగ్రెస్ సర్కారు గాల్లో మేడలు కడుతోంది. ఓవైపు జనసంచారమే లేని ఊహానగరిలో మెట్రోను పరుగులు పెట్టిస్తామంటూ ఉత్సాహం చూపుతుంటే.. మరోవైపు కేంద్రం అనుమతులు లేకుండానే జాయింట్ వె�
హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో ఎంతో కీలకమైనదిగా చెప్పుకునే మెట్రో పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. రెండో దశ(ఫేజ్-2) విస్తరణ ప్రణాళికలను కేంద్రం ఇంకా ఆమోదించలేదు.
హైదరాబాద్ మెట్రో విస్తరణలో సెకండ్ ఫేజ్‌లోని పార్ట్-బీ అత్యంత కీలకంగా మారింది. ఇన్నాళ్లు మొత్తంగా 69కిలోమీటర్ల మేర మెట్రో రైలు మాత్రమే అందుబాటులో ఉండగా, రెండో దశ విస్తరణతో నగరంలో కొత్తగా 160 కిలోమీటర్లు �
మెట్రో రైలు రెండో దశ సమగ్ర ప్రాజెక్టు నివేదికల రూపకల్పన కొలిక్కి వచ్చింది. మొదటి దశను అనుసంధానం చేస్తూ రూ.24,042 కోట్ల అంచనాతో 78.4 కి.మీ మేర విస్తరించేలా 5 కారిడార్లను నిర్మించాలని ప్రతిపాదించారు.