గర్భాశయ ముఖద్వార (సర్వికల్) క్యాన్సర్.. ప్రపంచాన్ని, మహిళా ప్రపంచాన్నీ పీడిస్తున్న క్యాన్సర్లలో నాలుగో స్థానంలో ఉంది. తొలిదశలోనే చికిత్స అందకపోతే ప్రాణాంతకంగా పరిణమించవచ్చు.
ఏ ఇతర క్యాన్సర్ల నివారణకు లేని వెసులుబాటు.. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కు ఉండటం అదృష్టంగా భావించాలి. ఎందుకంటే వ్యాధి రాకుండా ముందుగానే టీకా తీసుకుంటే జీవితంలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ మన దరిచేరదు. దే