మూసాపేట సరిల్ బాలాజీ నగర్ డివిజన్లో ఓ బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం కోసం తప్పుడు పత్రాలతో అనుమతులు పొందాడని తెలిసిన జీహెచ్ఎంసీ యంత్రాంగం సదరు నిర్మాణంపై చర్యలు తీసుకోవడంలో తాత్సారం చేస్తున్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులపై నిర్బంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును (Madhavaram Krishna Rao) పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. శుక్రవారం తెల్లవారుజామునే ఆయన నివాసానికి