కెరీర్ ఆరంభం నుంచి వినూత్న కథలతో ప్రయాణం సాగిస్తున్నారు ఆది పినిశెట్టి. ఆయన నటించిన హారర్ చిత్రం ‘శబ్దం’. అరివళగన్ దర్శకుడు. పారానార్మల్ యాక్టివిటీ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రం ఈ నెల 28న ప్రేక్షక�
హన్సిక ప్రధాన పాత్రలో నటిస్తున్న తమిళ చిత్రం ‘శ్రీగాంధారి’ అదే పేరుతో తెలుగులోకి రానుంది. స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ఆర్.కన్నన్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని రాజు నాయక్ తెలుగులో విడుదల చేస్తున్న
అంజలి నటించిన హారర్ సినిమా ‘గీతాంజలి’కి కొనసాగింపుగా వస్తున్న సినిమా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. శివ తుర్లపాటి దర్శకుడు. కోన వెంకట్ నిర్మాత. మార్చి 22న ఈ విడుదల కానుంది. ఈ మూవీ టీజర్ను హైదరాబాద్లో విడు�
తమ సినిమాకి ‘ఏ’ సర్టిఫికెట్ రావడంపై ‘తంత్ర’ మూవీ టీమ్ స్పందించారు. మా సినిమాకు పిల్లలు రావద్దని హెచ్చరిస్తూ స్వయంగా చిత్రబృందమే పోస్టర్ని విడుదల చేయడం విశేషం. అనన్య నాగళ్ల ప్రధాన భూమిక పోషించిన ఈ హార
మస్త్ అలీ, అజీజ్ నజీర్, ఎలీనా టుతేజా ప్రధాన పాత్రల్లో నటించిన హిందీ చిత్రం ‘ఫస్ గయే యారో’. యూసఫ్ సర్తి దర్శకుడు. రూపేష్ డి. గోహిల్ నిర్మిస్తున్నారు. ఈ నెల 21న విడుదలకానుంది. మంగళవారం హైదరాబాద్లో ఈ చిత
పద్నాలుగేళ్ల సినీ ప్రయాణంలో ప్రేమ, కుటుంబ కథాచిత్రాల్లోనే ఎక్కువగా నటించింది పంజాబీ సుందరి కాజల్ అగర్వాల్. కెరీర్లో తొలిసారి ఆమె ఓ హారర్ సినిమా చేయబోతున్నది. డీకే దర్శకత్వంలో కాజల్ అగర్వాల్, రెజీ�