అమరావతికి ఆహ్వానం
శివ కంఠంనేని, ఎస్తర్, ధన్య బాలకృష్ణ, సుప్రిత, హరీష్ లీడ్‌రోల్స్ పోషిస్తున్న హారర్ థ్రిల్లర్ ‘అమరావతికి ఆహ్వానం’. జివికె దర్శకుడు. కె.ఎస్.శంకరరావు, ఆర్.వెంకటేశ్వరరావు నిర్మాతలు.
శివ కంఠంనేని, ఎస్తర్, ధన్య బాలకృష్ణ, సుప్రిత, హరీష్ లీడ్‌రోల్స్ పోషిస్తున్న హారర్ థ్రిల్లర్ ‘అమరావతికి ఆహ్వానం’. జివికె దర్శకుడు. కె.ఎస్.శంకరరావు, ఆర్.వెంకటేశ్వరరావు నిర్మాతలు.
తెలుగు రాష్ర్టాల్లో కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రీసెంట్గా మధ్యప్రదేశ్ షెడ్యూల్‌ని కూడా కంప్లీట్ చేసుకుంది. హారర్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం విజువల్ గ్రాండియర్‌గా ఉంటుందని దర్శకుడు చెప్పారు. కెమెరా: జె.ప్రకాకర్రెడ్డి, సంగీతం: పద్మనాభ భరద్వాజ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TV Anchor: పాకిస్థాన్‌లో టీవీ యాంకర్ కాల్చివేత.. భర్త అరెస్టు
Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డర్ వెంకటేశన్‌కు మిస్టర్ నేచురల్ వరల్డ్ టైటిల్
Ranabaali | నెట్‌ఫ్లిక్స్‌లోకి విజయ్ దేవరకొండ, రష్మిక ‘రణబాలి’.. ఐదు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్, రిలీజ్ డేట్ ఫిక్స్!
CM Chandrababu | రూ.500 నోట్లను రద్దు చేయాలని మరోసారి ప్రధానికి విజ్ఞప్తి చేస్తా : ఏపీ సీఎం చంద్రబాబు
Crossfit | క్రాస్‌ఫిట్ వ్యాయామం అంటే ఏమిటి.. ఎందుకంత క్రేజ్ పెరుగుతోంది..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

