ఎర్రగుడి నేపథ్యంలో అమ్మవారి చుట్టూ అల్లుకున్న పీరియాడిక్ ప్రేమకథ ‘ఆదిపర్వం’. మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో రూపొందిన ఈ చిత్రంలో ఆదిత్య ఓం, ఎస్తేర్, శివ కంఠమనేని కీలక పాత్రధారులు. సంజీవ్ మేగోటి దర్శకుడు. �
శివ కంఠమనేని, సంజన గల్రాని, ప్రియా హెగ్డే, చాణక్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మణిశంకర్'. జి.వెంకట్కృష్ణన్ దర్శకుడు. శంకర్రావు, ఆచార్య శ్రీనివాసరావు, ఎం.ఫణిభూషణ్ నిర్మాతలు.