బిగ్ బ్రదర్ యాక్షన్
శివ కంఠంనేని కథానాయకుడిగా గోసంగి సుబ్బారావు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బిగ్ బ్రదర్'. కె.శివశంకర్రావు, ఆర్.వెంకటేశ్వరరావు నిర్మాతలు.
శివ కంఠంనేని కథానాయకుడిగా గోసంగి సుబ్బారావు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బిగ్ బ్రదర్’. కె.శివశంకర్రావు, ఆర్.వెంకటేశ్వరరావు నిర్మాతలు. ఈ నెల 24న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రీరిలీజ్ వేడుకను హైదరాబాద్లో నిర్వహించారు.
ప్రముఖ నటులు మురళీమోహన్, నిర్మాతల మండలి అధ్యక్షుడు కె.ఎల్.దామోదరప్రసాద్, సీనియర్ జర్నలిస్ట్ ప్రభు ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి చిత్ర యూనిట్కి శభాకాంక్షలు అందించారు. ఈ సినిమాలో నటించడం పట్ల హీరో శివ కంఠంనేని ఆనందం వెలిబుచ్చారు. యాక్షన్ ఎంటర్టైనర్స్ని ఇష్టపడేవారికి ‘బిగ్ బ్రదర్’ తప్పకుండా నచ్చుతుందని నిర్మాతలు నమ్మకం వ్యక్తం చేశారు. ఇంకా చిత్ర యూనిట్ అంతా మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: ప్రకాశ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

