Hansika | గంధర్వకోట రహస్యాన్ని హన్సిక బయటపెట్టేనా?
హన్సిక ప్రధాన పాత్రలో నటిస్తున్న తమిళ చిత్రం ‘శ్రీగాంధారి’ అదే పేరుతో తెలుగులోకి రానుంది. స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ఆర్.కన్నన్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని రాజు నాయక్ తెలుగులో విడుదల చేస్తున్నారు. డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకురానుంది. శతాబ్దాల క్రితం ఓ రాజు నిర్మించిన గంధర్వకోటలో ఎన్నో రహస్యాలుంటాయి. వాటిని బయటపెట్టే క్రమంలో జరిగిన సంఘటనలేమిటన్నదే ఈ చిత్ర కథ.
Hansika | హన్సిక ప్రధాన పాత్రలో నటిస్తున్న తమిళ చిత్రం ‘శ్రీగాంధారి’ అదే పేరుతో తెలుగులోకి రానుంది. స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ఆర్.కన్నన్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని రాజు నాయక్ తెలుగులో విడుదల చేస్తున్నారు. డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకురానుంది. శతాబ్దాల క్రితం ఓ రాజు నిర్మించిన గంధర్వకోటలో ఎన్నో రహస్యాలుంటాయి. వాటిని బయటపెట్టే క్రమంలో జరిగిన సంఘటనలేమిటన్నదే ఈ చిత్ర కథ.
ఈ సినిమాలో హిందూ ట్రస్ట్ కమిటీకి హెడ్ ఆఫీసర్‌గా హన్సిక కనిపించనుంది. గంధర్వకోట ప్రాజెక్ట్‌ను చేపట్టిన ఆమెకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయన్నది ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుందని మేకర్స్ తెలిపారు. మిస్టరీ, సస్పెన్స్, హారర్థ్రిల్లర్గా ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: ఎల్వీ గణేష్ ముత్తు, నిర్మాత: రాజు నాయక్, దర్శకత్వం: ఆర్.కన్నన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

