Tantra Movie | మా సినిమాకు పిల్లలు రావొద్దు..
తమ సినిమాకి ‘ఏ’ సర్టిఫికెట్ రావడంపై ‘తంత్ర’ మూవీ టీమ్ స్పందించారు. మా సినిమాకు పిల్లలు రావద్దని హెచ్చరిస్తూ స్వయంగా చిత్రబృందమే పోస్టర్ని విడుదల చేయడం విశేషం. అనన్య నాగళ్ల ప్రధాన భూమిక పోషించిన ఈ హారర్ చిత్రంలో ధనుష్ రఘుముద్రి ఆమెకు జోడీగా నటించాడు.
Ananya Nagalla | తమ సినిమాకి ‘ఏ’ సర్టిఫికెట్ రావడంపై ‘తంత్ర’ మూవీ టీమ్ స్పందించారు. మా సినిమాకు పిల్లలు రావద్దని హెచ్చరిస్తూ స్వయంగా చిత్రబృందమే పోస్టర్ని విడుదల చేయడం విశేషం. అనన్య నాగళ్ల ప్రధాన భూమిక పోషించిన ఈ హారర్ చిత్రంలో ధనుష్ రఘుముద్రి ఆమెకు జోడీగా నటించాడు.
శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకుడు. నరేష్‌బాబు పి., రవి చైతన్య నిర్మాతలు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయని, సినిమాపై అంచనాలు పెంచాయని చిత్రబృందం తెలిపింది. అతి త్వరలో ట్రైలర్‌ని, త్వరలో సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు. సలోని, టెంపర్ వంశీ, మీసాల లక్ష్మణ్, కుశాలిని ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: సాయిరామ్ ఉదయ్, విజయభాస్కర్ సద్దాల, సంగీతం: ఆర్.ఆర్.ధృవన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

