ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హోండా మోటర్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా..2025 ఏడాదికిగాను సరికొత్త యాక్టివాను పరిచయం చేసింది. రెండు రకాల్లో లభించనున్న ఈ యాక్టివా స్కూటర్ రూ.94,422, రూ.97,146 ధరతో లభించనున్నాయి.
Honda SP125 | దేశంలోనే ప్రముఖ టూ వీలర్స్ తయారీ సంస్థ హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ).. మార్కెట్లోకి స్పోర్టీ బైక్ ఎస్ పీ 125 బైక్ ఆవిష్కరించింది.
దేశీయ మార్కెట్లోకి సరికొత్త స్కూ టర్ డియో 125ను పరిచయం చేసింది హోండా మోటర్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా. రెండు రకాల్లో లభించనున్న ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ.83,400. ఇప్పటికే 110 సీసీ స్కూటర్ ఉన్న విషయం తెలిసిందే
దేశీయ మార్కెట్లోకి నయా యాక్టివా స్కూటర్ వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది హోండా మోటర్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా(హెచ్ఎంఎస్ఐ). రాబోవు ఉద్గార నియమ నిబంధనలకు అనుగుణంగా తీర్చిదిద్దిన ఈ స్కూటర్�