HomeBusinessHonda Motorcycle And Scooter India Has Introduced The New Scooter Dio 125 In The Domestic Market
హోండా డియో 125 స్కూటర్
దేశీయ మార్కెట్లోకి సరికొత్త స్కూ టర్ డియో 125ను పరిచయం చేసింది హోండా మోటర్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా. రెండు రకాల్లో లభించనున్న ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ.83,400. ఇప్పటికే 110 సీసీ స్కూటర్ ఉన్న విషయం తెలిసిందే.
ప్రారంభ ధర రూ.83,400
న్యూఢిల్లీ, జూలై 13: దేశీయ మార్కెట్లోకి సరికొత్త స్కూటర్ డియో 125ను పరిచయం చేసింది హోండా మోటర్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా. రెండు రకాల్లో లభించనున్న ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ.83,400. ఇప్పటికే 110 సీసీ స్కూటర్ ఉన్న విషయం తెలిసిందే.