తమిళనాడుపై బలవంతంగా హిందీ భాషను రుద్దడానికి వ్యతిరేకంగా ఆ రాష్ట్ర శాసనసభ మంగళవారం ఓ తీర్మానం చేసింది. అధికార భాషలపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ నివేదికలోని సిఫారసులను అమలు చేయవద్దని ఆ తీర్మానంలో కేంద్ర
అన్ని మార్గాల ద్వారా హిందీని బలవంతంగా విధించడానికి కేంద్ర ప్రభుత్వం దూకుడు ప్రయత్నాలు చేస్తున్నదని సీఎం స్టాలిన్ ఆరోపించారు. హిందీయేతర రాష్ట్రాలలో సహేతుకమైన భయం, అసంతృప్తిని కలిగిస్తున్నదని తెలిపార