జంట జలాశయాలకు ఎగువ నుంచి వరద ఉధృతి పెరిగింది. గురువారం హిమాయత్ సాగర్ రిజర్వాయర్ ఒక గేటును నాలుగు అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ఉస్మాన్‌సాగర్ 4 గేట్లను 2 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదిలా�
భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ పేర్కొన్నారు.
Ponnam Prabhakar | భారీ వర్షాలు(Heavy rains) కురుస్తున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) అన్నారు. మంగళవారం ఆయన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక, హై�
హైదరాబాద్ : నగర పరిధిలోని జంట జలాశయాలు ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాలకు భారీగా వరద వస్తున్నది. ఉస్మాన్‌సాగర్‌కు ఇన్‌ఫ్లో 8వేల క్యూసెక్కులు ఉండగా.. అవుట్ ఫ్లో 8,281 క్యూసెక్కులుగా ఉన్నది. ప్రస్తుతం