బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ ఆవరణలో ఆందోళన పేరుతో హంగామా సృష్టించడంతో పాటు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటనలో 10మంది హిజ్రాలను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
హైదరాబాద్ : హిజ్రాల ఆగడాలు భరించలేనివిగా ఉన్నాయి. నూతన గృహప్రవేశం జరిగినా, కొత్తగా ఓ దుకాణం ఓపెన్ చేసినా అక్కడ ప్రత్యక్షమై డబ్బులు డిమాండ్ చేస్తుంటారు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఇగ వారి ఆ