మండలంలోని గిరిజన గ్రామాల పరిధిలో హై లెవెల్ వంతెనలు, రోడ్ డ్యాంలు నిర్మించాలని ఆదివాసీ సంఘం నాయకులు డిమాం డ్ చేశారు. సోమవారం తాండూర్ తహసీల్ కార్యాలయం ఎదుట వారు నిరసన దీక్ష చేపట్టారు.
Tribals Protest | మండలంలోని గిరిజన గ్రామాల పరిధిలో హైలెవెల్ వంతెనలు , రోడ్ డ్యాం లు నిర్మించాలని ఆదివాసీ సంఘం నాయకులు సోమవారం తాండూర్ తహసీల్ కార్యాలయం ఎదుట నిరసన దీక్ష చేపట్టారు.
వానకాలం లోలెవల్ వంతెనల పైనుంచి వరద నీరు ప్రవహిస్తుండడంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి ప్రయాణికులు కష్టాలు పడుతున్నారు. హైలెవల్ వంతెనలు నిర్మించి అవస్థలు తీర్చాలని బోయినపల్లి మండల ప్రజలు కోరుతున్న