ఉత్తరాఖండ్‌లోని గౌరీ కుండ్‌లో హెలికాప్టర్ కుప్పకూలింది (Helicopter Crashes). దీంతో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఆర్యన్ ఏవియేషన్‌కు చెందిన హెలికాప్టర్.. కేదార్నాథ్ ఆలయం నుంచి గుప్తకాశీకి వెళ్తున్నది.
భారత తీర రక్షక దళ(ఐసీజీ) హెలికాప్టర్ ఆదివారం రన్‌వేపై దిగుతున్నప్పుడు కుప్పకూలి ఆహుతైంది. ఈ ఘటనలో అందులోని ముగ్గురు సిబ్బంది దుర్మరణం చెందారని పోలీసులు తెలిపారు.
Russian Helicopter | రష్యాకు చెందిన మిలిటరీ హెలికాప్టర్ (Russian Military Helicopter) ప్రమాదానికి గురైంది. సాంకేతిక లోపం కారణంగా కుప్పకూలిపోయింది (Helicopter Crashes). ఈ ఘటనలో సిబ్బంది మృతి చెందారు.
Helicopter Crashes | భారత నావికాదళానికి చెందిన చేతక్ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఓ అధికారి ప్రాణాలు కోల్పోయారు. నేవీకి చెందిన హెలీకాప్టర్ శనివారం మధ్యాహ్నం నేవీ హెడ్ క్వార్టర్స్‌లోని ఐఎన్ఎస్ గరుడ రన్వేప�
pakistan army helicopter:పాకిస్థాన్‌లోని బలోచిస్తాన్లో ఇవాళ ఆర్మీ హెలికాప్టర్ కూలింది. ఆ ఘటనలో ఆరుగురు మృతిచెందారు. దీంట్లో ఇద్దరు ఆఫీసర్లు ఉన్నారు. హర్నోయ్ బలోచిస్తాన్‌లోని ఖోస్ట్ ప్రాంతంలో ఫ్లయింగ్లో �