ప్రమాదాన్ని కవర్ చేస్తుండగా కూలిన హెలికాప్టర్
అమెరికాలోని లాస్ఏంజిల్స్లో మంగళవారం బస్సు, ఎస్యూవీ ఢీకొన్న ఘటనను కవర్ చేస్తున్న ఎన్బీసీ న్యూస్‌కు చెందిన హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. శాన్ ఫెర్నాండో వ్యాలీలోని చాట్స్వర్త్ ప్రాంతంలో ఈ హెలికాప్టర్ కూలిపోయింది.
లాస్ఏంజిల్స్ : అమెరికాలోని లాస్ఏంజిల్స్లో మంగళవారం బస్సు, ఎస్యూవీ ఢీకొన్న ఘటనను కవర్ చేస్తున్న ఎన్బీసీ న్యూస్‌కు చెందిన హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. శాన్ ఫెర్నాండో వ్యాలీలోని చాట్స్వర్త్ ప్రాంతంలో ఈ హెలికాప్టర్ కూలిపోయింది.
ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టర్లో పైలట్ జార్జ్ మార్కినియాక్, ఫొటో జర్నలిస్ట్ ఎలియానా మోరెనో ఉన్నారు. అది కూలిన సమయంలో కిందనున్న మరో వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయాడు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
Yogi Adityanath | నేను రెడీ, అఖిలేష్ రెడీనా.. యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్ ప్రతి సవాల్
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

