Home
International
Pakistani Army Helicopter Crashes In Balochistan Six Soldiers Including Two Officers Killed
పాక్‌లో కూలిన ఆర్మీ హెలికాప్టర్, ఆరుగురు సైనికులు మృతి
pakistan army helicopter:పాకిస్థాన్‌లోని బలోచిస్తాన్లో ఇవాళ ఆర్మీ హెలికాప్టర్ కూలింది. ఆ ఘటనలో ఆరుగురు మృతిచెందారు. దీంట్లో ఇద్దరు ఆఫీసర్లు ఉన్నారు. హర్నోయ్ బలోచిస్తాన్‌లోని ఖోస్ట్ ప్రాంతంలో ఫ్లయింగ్లో పాల్గొన్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. హెలికాప్టర్ కూలడానికి కారణాలను ఇంకా వెల్లడించలేదు. మేజర్ మహ్మద్ మునీబ్ అఫ్జల్, మేజర్ కుర్రమ్ షాహజాద్, సుబేదార్ అబ్దుల్ వాహిద్, సిపాయ్ ఇమ్రాన్, షోయెబ్, నాయిక్ జలీల్ ఉన్నారు. ఇటీవలే బాలోచిస్తాన్‌లో ఫ్లడ్ రిలీఫ్ ఆపరేషన్‌లో పాల్గొన్న ఓ హెలికాప్టర్ కూడా కూలిన విష
న్యూఢిల్లీ: పాకిస్థాన్‌లోని బలోచిస్తాన్లో ఇవాళ ఆర్మీ హెలికాప్టర్ కూలింది. ఆ ఘటనలో ఆరుగురు మృతిచెందారు. దీంట్లో ఇద్దరు ఆఫీసర్లు ఉన్నారు. హర్నోయ్ బలోచిస్తాన్‌లోని ఖోస్ట్ ప్రాంతంలో ఫ్లయింగ్లో పాల్గొన్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. హెలికాప్టర్ కూలడానికి కారణాలను ఇంకా వెల్లడించలేదు. మేజర్ మహ్మద్ మునీబ్ అఫ్జల్, మేజర్ కుర్రమ్ షాహజాద్, సుబేదార్ అబ్దుల్ వాహిద్, సిపాయ్ ఇమ్రాన్, షోయెబ్, నాయిక్ జలీల్ ఉన్నారు. ఇటీవలే బాలోచిస్తాన్‌లో ఫ్లడ్ రిలీఫ్ ఆపరేషన్‌లో పాల్గొన్న ఓ హెలికాప్టర్ కూడా కూలిన విషయం తెలిసిందే. ఆ ప్రమాదంలో పాక్ ఆర్మీ జనరల్‌తోపాటు అయిదుగురు సీనియర్ మిలిటరీ అధికారులు ప్రాణాలు కోల్పోయారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

