Helicopter Crashes : రష్యాలో కుప్పకూలిన పర్యాటకుల హెలికాప్టర్..
రష్యాలో కుప్పకూలిన పర్యాటకుల హెలికాప్టర్.. | రష్యాలో ఘోర ప్రమాదం జరిగింది. 16 మందితో వెళ్తున్న ఎంఐ-8 హెలికాప్టర్ గురువారం తెల్లవారు జామున కూలిపోయింది. తూర్పు ప్రాంతంలోని కమ్చట్కాలో ద్వీపకల్పంలోని కురిల్ సరస్సులో హెలికాప్టర్ కూలినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ సమయంలో సిబ్బందితో

మాస్కో : రష్యాలో ఘోర ప్రమాదం జరిగింది. 16 మందితో వెళ్తున్న ఎంఐ-8 హెలికాప్టర్ గురువారం తెల్లవారు జామున కూలిపోయింది. తూర్పు ప్రాంతంలోని కమ్చట్కాలో ద్వీపకల్పంలోని కురిల్ సరస్సులో హెలికాప్టర్ కూలినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ సమయంలో సిబ్బందితో సహా 16 మంది అందులో ప్రయాణిస్తున్నారని తెలిపారు. ముగ్గురు సిబ్బంది కాగా.. మిగతా వారంతా పర్యాటకులని తెలిపారు. సంఘటనా స్థలానికి రెస్క్యూ బృందాలు, గజ ఈతగాళ్లను పంపినట్లు పేర్కొన్నారు. వారు తొమ్మిదిని రక్షించారని ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. మిగతా వారి ఆచూకీ కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు. మరో ఎనిమిది మంది మృతి చెంది ఉంటారని అనుమానిస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

