గర్భిణులు ఆహారం విషయంలో అతిజాగ్రత్తగా ఉండాలి. ఏ ట్రైమెస్టర్లో ఎలాంటి ఆహారం తీసుకోవాలో పరిపూర్ణ అవగాహన కలిగి ఉండాలి. ఎందుకంటే గర్భిణులు తీసుకునే ఆహారంపైనే పుట్టే బిడ్డ ఆరోగ్యం ఆధారపడుతుం�
శరీరానికి అవసరమయ్యే శక్తిని కార్బొహైడ్రేట్లు అందిస్తాయి. అయితే మధుమేహం ఉన్నవారిలో కార్బొహైడ్రేట్ల వినియోగం పూర్తిస్థాయిలో జరగదు. దాంతో చక్కెర నిల్వలు పేరుకు పోతాయి. అసలు, ఎలాంటి కార్బొహైడ్రేట్లు తినా�