గర్భిణులు ఆహారం విషయంలో అతిజాగ్రత్తగా ఉండాలి. ఏ ట్రైమెస్టర్లో ఎలాంటి ఆహారం తీసుకోవాలో పరిపూర్ణ అవగాహన కలిగి ఉండాలి. ఎందుకంటే గర్భిణులు తీసుకునే ఆహారంపైనే పుట్టే బిడ్డ ఆరోగ్యం ఆధారపడుతుంది. మరి ఏ ట్రైమెస్టర్లో ఏ ఆహారం తీసుకుంటే బెటర్. వ్యాయామం లాంటివి చేయొచ్చా? ఇలాంటి సందేహాలను నివృత్తి చేశారు రెనోవా హాస్పిటల్కు చెందిన కన్సల్టెంట్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ అశ్విని.