Home
Telangana
Godavari Waters Has Been Underway From The Yellampalli Project In Peddapalli District Part Of Link 2 Of The Kaleshwaram Project The Mid Manair Reservoir In Rajanna Sircilla
కొనసాగుతున్న కాళేశ్వరం నీటి ఎత్తిపోతలు
కాళేశ్వరం ప్రాజెక్టు లింక్-2 అనుబంధ పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్‌మానేరు జలాశయానికి పదిరోజులుగా గోదావరి జలాల ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి.
ధర్మారం/రామడుగు, సెప్టెంబర్ 24 : కాళేశ్వరం ప్రాజెక్టు లింక్-2 అనుబంధ పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్‌మానేరు జలాశయానికి పదిరోజులుగా గోదావరి జలాల ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి.
గురువారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది పంప్‌హౌస్‌లోని రెండు మోటర్ల ద్వారా ఎత్తిపోతలు కొనసాగించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

