కొవిడ్ దవాఖానగా గాంధీ | సికింద్రాబాద్లోని గాంధీ దవాఖానను రేపటి నుంచి పూర్తిస్థాయి కొవిడ్ దవాఖానగా మారుస్తూ వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.
అహ్మదాబాద్ : కరోనా వైరస్ రాకుండా తీసుకొచ్చిన వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న తర్వాత కూడా ఓ వ్యక్తికి కరోనా వైరస్ సోకింది. ఇది గుజరాత్లో కలకలం రేపుతున్నది. సదరు వ్యక్తి ఆరోగ్య శాఖకు చెందినవాడు కావడం �