వ్యాక్సిన్‌పై అపోహలు నమ్మొద్దు

వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్
హుజూరాబాద్ రూరల్, ఏప్రిల్ 21: ప్రజలు అపోహలను నమ్మకుండా నిశ్చింతగా కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కందుగుల గ్రామంలోని టీకా కేంద్రాన్ని బుధవారం మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. వైరస్ సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ మాస్క్ ధరించాలని, నిర్ణీత దూరం పాటించాలని కోరారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని చెప్పారు. ప్రజాశ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని రాత్రిపూట కర్ఫ్యూ విధించామని.. ఇందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

